MM Keeravani Concert: ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి.. ఈ కాంబినేషన్ ఎన్ని అద్భుతాలు సృష్టించిందో మనకు తెలుసు. ఏకంగా ఆస్కార్ నే గెలుచుకొచ్చిన జోడీ వీళ్లది. ఇప్పుడు కీరవాణి తన ‘నా టూర్ ఎంఎంకే’ కాన్సర్ట్ కు సిద్ధమవుతున్న వేళ ఈ జోడీ సినిమాల్లో క్రియేట్ చేసిన మ్యాజిక్ ను లైవ్ లో వినడానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సమయంలో రాజమౌళి తనకు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్స్ కూడా కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here