నాన్ ఇంటర్లాక్ పనుల కారణంగా పలు మార్గాల్లో నడిచే ఆరు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆరు రైళ్లకు అదనపు కోచ్ లను పెంచాలని తూర్పు కోస్ట్ రైల్వే నిర్ణయించింది.