Stock market crash: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతపు సెషన్లో భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 1.85 శాతం నష్టంతో 22,128 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.90 శాతం క్షీణించి 73,198 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలు దాదాపు 6 శాతం నష్టంతో ఫిబ్రవరి నెలను ముగించాయి.