Telugu Political Thriller OTT: ప్రతినిధి 2 చిత్రం ఇంకో ఓటీటీలోకి అడుగుపెట్టింది. నెలల వ్యవధి తర్వాత మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. దీంతో ఈ పొలిటికల్ చిత్రం రెండు ఓటీటీల్లోనూ ఇప్పుడు అందుబాటులో ఉంది.
Home Entertainment Telugu Political Thriller OTT: మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్...