AP Budget 2025: నేడే ఏపీ బడ్జెట్… రూ.3.24లక్షల కోట్ల అంచనాలు? సూపర్ సిక్స్ హామీలకు ప్రాధాన్యత..!
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 28 Feb 202512:25 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Budget 2025: నేడే ఏపీ బడ్జెట్… రూ.3.24లక్షల కోట్ల అంచనాలు? సూపర్ సిక్స్ హామీలకు ప్రాధాన్యత..!
- AP Budget 2025: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి బడ్జెట్ మరికాసేపట్లో అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. సూపర్ సిక్స్ హామీలకు ప్రాధాన్యత ఇచ్చేలా దాదాపు రూ3.24లక్షల కోట్ల అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది.