2025-26 బడ్జెట్ అంచనాలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు గా అంచనా వేశారు. ద్రవ్య లోటు రూ.79,926 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.