2023 వన్డే ప్రపంచకప్ లో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేరాయి. వీటిల్లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టాయి. చివరకు ఆసీస్ విజేతగా నిలిచింది. మరి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ నాలుగు జట్లలో ఎవరు టైటిల్ గెలుస్తారోననే ఆసక్తి నెలకొంది. భారత్ విజేతగా నిలవాలన్నది అభిమానుల ఆకాంక్ష.
(REUTERS)