TTD : స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టీటీడీ ఛైర్మన్(image source TTD)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 01 Mar 202502:46 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD : స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టీటీడీ ఛైర్మన్
- టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఛైర్మన్…. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. పని, మానసికి ఒత్తిడిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.