వృషభం: మీనంలో శుక్రాదిత్య రాజయోగం వల్ల వృషభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఈ కాలంలో వీరి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం ఎక్కువగా పొందుతారు. తోబుట్టువుల సపోర్ట్ ఉంటుంది. ఎక్కువగా విజయాలు సిద్ధిస్తాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం ఇచ్చాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here