వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమై సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. స్వప్చ రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సలహాలు పాటిస్తారు. వ్యాపారస్తులు క్రమేపీ లాభాల బాట పడతారు. పెట్టుబడులకు లోటు ఉండదు. ఉద్యో గ విధుల్లో ప్రతిబంధకాలు తొలిగి ఊపిరిపీల్చుకుం టారు ఉన్నతాధికారులు మీరు సహాయపడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మరింత ఉత్సాహవంతమైన కాలం, మహిళలకు ఆస్తిలాభ సూచనలు, శివపంచాక్షరి పరించండి.