2020లో తొలిసారి

25 ఏళ్ల డుప్లాంటిస్ 2020లో పోలండ్ లో తొలిసారి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అప్పడు అతని ప్రదర్శన 6.17 మీటర్లు. అక్కడి నుంచి తన ప్రదర్శన బెటర్ చేసుకుంటూ, వరల్డ్ రికార్డులు తిరగరాస్తూ సాగుతున్నాడు. 2020 ఫిబ్రవరిలో 6.18 మీటర్లు, 2022 మార్చిలో 6.19 మీటర్లు, 2022 మార్చిలో 6.20 మీటర్లు, 2022 జులైలో 6.21 మీటర్లు, 2023 ఫిబ్రవరిలో 6.22 మీటర్లు, 2023 సెప్టెంబర్ లో 6.23 మీటర్లు, 2024 ఏప్రిల్ లో 6.24 మీటర్లు, 2024 ఆగస్టులో 6.25 మీటర్లు, 2024 ఆగస్టులో 6.26 మీటర్లు.. ఇలా రికార్డు బెటర్ చేస్తూ సాగుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here