స్థానికుల కోటా దర్శన టికెట్ల కోటా జారీ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here