Anakapalle : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోర‌ం జరిగింది. ఒక మ‌హిళ‌తో లారీ డ్రైవ‌ర్ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. తీరా ఆమె చేతులోనే హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై తొలుత మామూలు కేసు న‌మోదు అయింది. అయితే పోలీసుల విచార‌ణ‌లో అస‌లు నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. ప్రియుడిని ప్రియురాలే హ‌త్య చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here