Babli Project Water : తెలంగాణ తాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర బాబ్లీ గేట్లను శనివారం ఓపెన్ చేశారు. బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. నేటి రాత్రికి ఆ జలాలు బాసర చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here