అది చూసి అనామిక షాక్ అవుతుంది. ఇతనెవరు అని అనామిక లాయర్ అంటే.. కీలక సాక్షి అని అప్పు అంటుంది. ఇప్పటికిప్పుడు ఎలా పుట్టుకొచ్చాడు అని లాయర్ అంటే.. ఇప్పటికిప్పుడు పుట్టలేదు సార్. ముందు మా తాత పుట్టాడు. ఆయనకు మా నాన్న పుట్టాడు. మా నాన్న, అమ్మ పెళ్లి చేసుకుంటే నేను పుట్టాను అని కమలేష్ అంటాడు. దాంతో అప్పు, జడ్జ్ నవ్వుతారు. నువ్ ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టు బోనులోకి వచ్చి చెప్పమని జడ్జ్ అంటాడు.
Home Entertainment Brahmamudi March 1st Episode: తాగుబోతు సాక్ష్యం- అనామిక నోటితోనే నిజం బయటకు- 14 ఏళ్ల...