Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఇప్ప‌టికే ఇండియాతో పాటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. నేడు ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా మ‌ధ్య మ్యాచ్‌తో సెమీస్ చేరుకునే నాలుగు జ‌ట్టు ఏద‌న్న‌ది తేల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here