Champions Trophy Eng vs Sa: ఛాంపియన్స్ ట్రోఫీ లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శనివారం (మార్చి 1) ఇంగ్లండ్ పై విజయంతో సఫారీ జట్టు గ్రూప్-బి లో టాప్ ప్లేస్ లో నిలిచింది. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here