Champions Trophy Eng vs Sa Live: ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ ఫెయిల్యూర్ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో పోరులోనూ బ్యాటింగ్ లో తడబడింది. తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖాయమైంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here