Champions Trophy Eng vs Sa Toss: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-బి లో చివరి మ్యాచ్ కు వేళైంది. కరాచి జాతీయ స్టేడియంలో శనివారం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్  ఎంచుకుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here