Home Minister Anitha : వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా చూసుకోవాలని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. నోరు ఉంది కదా అని రెచ్చిపోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదని..కూటమి ప్రభుత్వం అన్నారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. అనుభవించేది రాజానే అన్నారు.
Home Andhra Pradesh Home Minister Anitha : పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా, అనుభవించేది రాజానే – హోంమంత్రి అనిత