Mantralayam : రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here