రిటైర్మెంట్‌తో జీవితం అయిపోయినట్టే అని భావిస్తుంటారు. కానీ, కెరీర్‌లో ఏదైనా సాధించాలనే కుతూహలం వయస్సు కారణంతో ఆగిపోదు. మీనాక్షి మేనన్ దీనికి అద్భుతమైన ఉదాహరణ. వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చి పిల్లలను, పెద్దలను కలిపారు. అదేంటో చూద్దాం రండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here