సుడల్ 2 సిరీస్‍లో ఐశ్వర్య రాజేశ్, కాథిర్ లీడ్ రోల్స్ చేయగా.. లాల్‌, మంజిమా మోహన్‌, గౌరీ జి కిషన్, శరవణన్‌, సంయుక్త వౌలా, మోనిషా బ్లెస్సీ, శిరీష, అభిరామి బోస్, నిఖిలా శంకర్, అశ్వినీ నంబియార్ కీరోల్స్ చేశారు. ఈ సిరీస్‍కు సామ్ సీఎస్ సంగీతం అందించారు. పుష్పర్ – గాయత్రి ప్రొడ్యూజ్ కూడా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here