తెలుగులో 11 స్ట్రీమింగ్
ఇలా గురువారం (ఫిబ్రవరి 27), శుక్రవారం (ఫిబ్రవరి 28) రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 24 వరకు సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో తెలుగు భాషలో 11 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటన్నింటిలో డబ్బా కార్టెల్, జిద్దీ గర్ల్స్, సుడల్ ది వొర్టెక్ట్స్ సీజన్ 2, లవ్ అండర్ కన్స్ట్రక్షన్, ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 వెబ్ సిరీస్లు చాలా స్పెషల్గా ఉన్నాయి.