Prabhas – Bhagyashri Borse: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రబాస్ ఓ మూవీ చేయనున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎంపిక జరిగిపోయిందని పేరు బయటికి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here