జీ తెలుగు సీరియ‌ల్‌లో….

తెలుగులో క‌ల‌వారి కోడ‌లు క‌న‌క మ‌హాల‌క్ష్మి సీరియ‌ల్‌లో కీల‌క పాత్ర‌లో అనిల్ బూర‌గాని క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. క‌ల‌వారి కోడ‌లు క‌న‌క మ‌హాల‌క్ష్మితో పాటు తెలుగులో మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here