PV Sindhu Diet Secrets: ఎప్పుడూ ఫిట్‌గా, అందంగా కనిపించే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఎలాంటి ఆహారం తింటుందో తెలుసుకోవాలని ఉందా? గుడ్ల నుంచి పప్పు పనీర్ వరకూ ప్రతి పూట తన ఆహారంలో ప్రోటీన్‌ను ఎలా చేర్చుకుంటుందో ఆమె వివరించింది. నచ్చితే మీరు ఫాలో అయిపోండి.