Romantic Relationship: శృంగారాన్ని లేదా రొమాన్స్‌ను ఎంజాయ్ చేయాలనే కోరిక ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మందిలో మహిళలే రొమాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనే అభిప్రాయం తప్పేనని తేలింది. ఈ చర్య వల్ల మగవాళ్లే ఎక్కువ బెనిఫిట్ పొందుతారట కూడా.