సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య, రాజేశ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే వైడీ రాజు పాత్ర చేశారు వెంకీ. ఈ చిత్రంతో బాలనటుడు మాస్టర్ రేవంత్ చాలా పాపులర్ అయ్యారు. మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాసరెడ్డి, నరేశ్, సాయికుమార్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ బ్లాక్‍బస్టర్ కామెడీ చిత్రాన్ని ఇక జీ5 ఓటీటీలో చూసేయవచ్చు.
Home Entertainment Sankranthiki Vasthunam OTT Streaming: సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ మొదలు.. ఓటీటీలో ఐదు భాషల్లో..