ఇతర రాష్ట్రాలకే ప్రాధాన్యత..

కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో ఫేజ్‌-2కు రూ.24,269 కోట్లు, ఆర్ఆర్ఆర్ కోసం రూ.34,367 కోట్లు, మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు కోరినా ఇవ్వలేదని లేఖలో రేవంత్ ప్రస్తావించారు. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే కిషన్‌ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here