TG Summer Temperatures : తెలంగాణలో రానున్న మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవ్వొచ్చని అంచనా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here