Venkatesh About Sankranthiki Vasthunnam OTT Streaming: ఓటీటీలో ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే, జీ తెలుగు ఛానెల్లో కూడా సంక్రాంతికి వస్తున్నాం టీవీ ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, జీ5 ప్రతినిధి కామెంట్స్ చేశారు.