Warangal : మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఆమోదం తెలుపుతూ.. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఇష్యూపై కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. తమవల్లే కల సాకారం అయ్యిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది.