Warangal Railway Station Redevelopement: రైల్వే ప్రయాణికులకు సరికొత్త అనుభూతితో పాటు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారత రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తున్నారు.