Who is Next England Captain: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ వైట్ బాల్ కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా చేశాడు. దీంతో వన్డే, టీ20ల్లో ఇంగ్లండ్ తర్వాతి కెప్టెన్ అనే చర్చ జోరుగా సాగుతోంది. రేసులో ఉన్న ఆటగాళ్లెవరో ఓ లుక్కేయండి.