30 ఏళ్లుగా సేవలు..
ఉమ్మడి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 30 సంవత్సరాలు వివిధ విభాగాల్లో సమర్థవంతమైన అధికారిగా పనిచేశారు. సీఐడీ చీఫ్గా ఉన్నప్పుడు సీఐడీ విభాగంలో సాంకేతికంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పీవీ సునీల్ కుమార్ హై ప్రొఫైల్ కేసులను ఛేదించడంలో నిష్ణాతులు అనే పేరుంది. తాజాగా ఆయన అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.