Nani vs Vijay Deverakonda Fans: చిచ్చు రేపిన యూట్యూబర్.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వార్

04:18 AM ISTMar 02, 2025 09:48 AM

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 02 Mar 202501:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో ప్రేక్షకులకు నిరాశ!

  • Sankranthiki Vasthunam OTT: నిరీక్షణ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, స్ట్రీమింగ్ తర్వాత ఓ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇవే..


పూర్తి స్టోరీ చదవండి

Sun, 02 Mar 202512:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu Web Series: ఓటీటీలో అదరగొడుతున్న నయా తెలుగు వెబ్ సిరీస్.. 50 మిలియన్ మినిట్స్ దాటేసి..

  • OTT Telugu Web Series: సమ్మేళనం వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మైల్‍స్టోన్ దాటింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here