మారుతి సుజుకి ఈకో
మారుతి సుజుకి మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ మొత్తం 1,097 కొత్త కస్టమర్లను అందుకుంది. వ్యాన్ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఈకో మరోసారి 11,000 కార్లను విక్రయించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆటో, ఎస్-ప్రెస్సో వంటి మినీ సెగ్మెంట్ కార్లలో 10,226 మంది కొత్త కస్టమర్లు చేరారు. వీటితో పాటు బాలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్ మోడళ్లను 72,000 మంది కొనుగోలు చేశారు. అదే సమయంలో యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 65,000 మందికి పైగా మారుతిని కొనుగోలు చేశారు.