Action Drama OTT: తెలుగు బ‌యోపిక్ మూవీ జితేంద‌ర్ రెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీలో మార్చి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జితేంద‌ర్ రెడ్డి మూవీలో రాకేష్ వ‌ర్రే, రియా సుమ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here