AP Summer Temperatures : ఈ నెల నుంచే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు – ఆపై మరింత ఎండల ప్రభావం…!(Photo Source @APSDMA Twitter)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 02 Mar 202501:02 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Summer Temperatures : ఈ నెల నుంచే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు – ఆపై మరింత ఎండల ప్రభావం…!
- ఏపీలో ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పలు వివరాలను ప్రకటించింది.