ఏపీలో ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఏప్రిల్‌, మే నెలల్లో మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పలు వివరాలను ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here