Brahmamudi Serial: రాజ్‌ను మర్డర్ కేసులో ఇరికించి అతడికి జైలుకు పంపించాలనే అనామిక ప్లాన్ రివర్స్ అవుతుంది. కోటర్ కమలేష్ అనే సాక్షిని ఎంతో కష్టపడి కావ్య, అప్పు పట్టుకుంటారు. అతడి దగ్గర ఉన్న వీడియో సాక్ష్యం ద్వారా సామంత్‌ను చంపింది అనామిక అనే నిజం బయటపడుతుంది.
Home Entertainment Brahmamudi Serial: రాజ్ లైఫ్‌లో మరో అమ్మాయి – భర్తను కాపాడిన కావ్య – అడ్డంగా...