IND vs NZ: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న చివ‌రి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, హార్దిక్ పాండ్య రాణించ‌డంతో టీమిండియా యాభై ఓవ‌ర్ల‌లో 249 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ విఫ‌ల‌మ‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here