Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తమ ప్రేమకు అడ్డొస్తుందనే కారణంతో ప్రియురాలి తల్లిపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో బాధిత మహిళ ప్రాణాలతో బయటపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here