Meenakshi Chaudhary : సంక్రాంతి వస్తున్నాం ఫేమ్ మీనాక్షి చౌదరిని ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌ గా నియమించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఫేక్ ప్రచారమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ నిర్థారించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here