MLC Election Counting : రేపు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మాక్ కౌంటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.