డబ్బా కార్టెల్ సిరీస్‍లో షాబానా, జ్యోతిక, నిమిషా, షాలినీతో పాటు గజ్‍రాజ్ రావ్, జిస్సు సెంగుప్తా, అంజలి ఆనంద్, సాయి తంహనకర్, భూపేంద్ర జడావత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍ను ఎక్సెల్ మీడియా, ఎంటర్‌టైన్‍మెంట్ పతాకం నిర్మించింది. శిబానీ అక్తర్, విష్ణు మీనన్, గౌరవ్ కపూర్, ఆకాంక్ష సేదా క్రియేటర్లుగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here