నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ…
మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి, యాక్షన్ అంశాలతో చందూ మొండేటి తండేల్ మూవీని రూపొందించాడు. ఈ రొమాంటిక్ మూవీకి నాగచైతన్య, సాయిపల్లవి యాక్టింగ్‌తో పాటు వారి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ పాటలు ఆకట్టుకున్నాయి.