Positive Attitude : ప్రస్తుతం సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతోంది. ఎక్కడచూసినా తప్పులను ఎంచేవారు ఎక్కువుతున్నారు. అందుకే పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంచుకోవాలి. ప్రతీ మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దానిని గుర్తిస్తే మనలో కోపం, అసూయ అనే భావోద్వేగాలకు తావే ఉండదనే గొప్ప సందేశం ఈ కథ.