Prayagraj After Maha Kumbh 2025 : మహా కుంభమేళా ముగిసింది. ఇప్పుడు ప్రయాగ్ రాజ్‌లో పారిశుద్ధ్య పనులు చురుకుగా సాగుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here